DONATE A MEAL FOR NEEDY
కరోనా వైరస్ తో బాధపడేవారికంటే, దాని ప్రభావం తో పూట గడవక ఆకలితో బాధపడే వారి సంఖ్య ఎక్కువైంది.
లాక్ డౌన్ కారణంగా మనం ఎవ్వరం, బయటకు రావడం లేదు... ఏ పనీ చేయటం లేదు... దీనివల్ల అన్నార్తులు, అనాధలు, రోజూ కూలీలు, నిరాశ్రయులు తిండి లేక ఆకలితో అల్లాడుతున్నారు.
ఇటువంటి దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్న వారి కడుపు నింపేందుకు చేస్తున్న కార్యక్రమమే, DONATE A MEAL FOR NEEDY
కేవలం మేము మాత్రమే దీనిని విజయవంతం చేయలేము... దీనికి మీ అందరి సహకారం కావాలి... 🙏🙏🙏
మీరు చేసే సహాయం ఎంతో మంది అనాధలు, వృద్ధులు, కార్మికుల కడుపులు నింపుతుంది...
సహాయం చేద్దాం ఇలా:-
Google Pay/ phone Pay number: 9121749499
Bank name: Andhra Bank
A/c no: 094110100050349
Branch: RAMAVARAM
IFSC Code: ANDB0000941
సంప్రదించండి ఇలా:-
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి