donate a meal for NEEDY... thanks

🌱🌱🌱

మేము చేపట్టిన ఈ *Donate a meal* కార్యక్రమానికి మీ స్పందన చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది..

*మీ స్పందన ఖచ్చితంగా ఎంతో మంచి అన్నార్తుల ఆకలి తీర్చుతుంది*


విద్యార్థులుగా మేము చేస్తున్న  ఈ మొదటి ప్రయత్నానికి తమ వంతు  సహాయంతో పాటు ప్రోత్సాహాన్ని అందిస్తున్న *బంధు మిత్రులకు, మాలో మానవతా విలువలు నింపిన ఉపాధ్యాయులకు, ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు* తెలుపుతున్నాము.
🙏🙏🙏

మీరు కూడా మీకు తోచిన సహాయం చేయండి.. మనమందరం కలిసి కొంత మంది ఆకలినైన తీర్చుదాం..
 మనిషికి రూపం మానవత్వమే అని మరొక్కసారి నిరూపిద్ధాం..

ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మన దేశం ఉన్నప్పుడు, ఒకరి కడుపు నింపడం *దేశ పౌరులుగా* గా మన బాధ్యత..

ఇదే మానవ సేవ, దేశ సేవ

🌱🌱🌱

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కాలం రాబోతోంది...

మహాగంగా జలపాతం

ఇంగ్లీషు మీడియం - ఇదిగో పరిష్కారం