DONATE A MEAL FOR NEEDY CONCEPT

మిత్రులకు మనవి...🙏🙏🙏

కరోనా వైరస్ తో బాధపడే వారి కంటే,
ఈ వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ వల్ల పూట గడవక ఆకలితో బాధపడే వారి సంఖ్య ఎక్కువయ్యింది.

అందుకోసం కొంత మందికైనా ఆకలిని తీర్చి, కడుపు నింపే ప్రయత్నంగా *భోజన పంపిణీ* కార్యక్రమాన్ని  చేపడుతున్నాం..
ఈ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం..

నీ సహాయం చిన్నదైనా, ఆ చిన్న సహాయం కోసం అల్లాడిపోతున్న ప్రాణాలెన్నో...
ఇందుకు సాయంగా మీరు ఒక్క రూపాయి దానం చేసినా చాలు...

ఎందుకంటే,
ఇక్కడ సహాయం చేసేది ..

నువ్వు కాదు "మనం - మనమందరం"

మనం చేసే ఈ సహాయం ఎంతోమంది  *అనాధలు, వృద్ధులు, కార్మికుల* కడుపులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం..

మీరు గూగుల్ పే/ ఫోన్ పే ద్వారా మీ సహాయాన్ని అందించవచ్చు..

గూగుల్ పే/ ఫోన్ పే నంబర్: 9121749499


Bank Name: Andhra Bank
A/c no: 094110100050349
Branch: RAMAVARAM
IFSC code: ANDB0000941

ఆర్గనైజేషన్ చేయువారు:  డైట్ బొమ్మూరు, 2017-19 బ్యాచ్ ఛాత్రోపాధ్యాయులు
Contact numbers: 7997292264 , 
9347750021


"ప్రార్థించే పెదవుల కన్నా , సహాయం చేసే చేతులు మిన్న" 🌱🌱🌱

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కాలం రాబోతోంది...

మహాగంగా జలపాతం

ఇంగ్లీషు మీడియం - ఇదిగో పరిష్కారం