Donate a meal for NEEDY foundation - phase 2

ఎవ్వరికి ఎప్పుడు ఏ రూపం లో కష్టం వస్తుందో ఎవ్వరికీ తెలీదు....

రోజు కూలీ చేసుకుంటూ, తమ కష్టార్జితాన్ని నమ్ముకుని, పూట గడుపుకునే నిర్భాగ్యులు...

ఆత్మాభిమానం తో బ్రతికే సాటి మనుషులు....
పాపం వారికేం తెలుసు...

అలాంటి వారి జీవితాల్లోకి కరోనా మహమ్మారి రూపంలో ఎన్నడూ గ్రహించనీ ఆకలి బాధలను తెస్తుందని..!

పాపం వారికేం తెలుసు..

గృహ నిర్భంధం సమాజ క్షేమం కోసం అయినా, వారి బ్రతుకులను దుర్బరం చేస్తుందని...!!

అది *అనపర్తి దగ్గర రామవరం అనే గ్రామం...అక్కడ అందరూ రోజు కూలీలు, శ్రామికులు*...
*వారికి కరోనా మహమ్మారి ఆకలి బాధలను  తెస్తుందని ఎప్పుడూ అనుకోలేదు....*

*వారి ఆకలి బాధలను తెలుసుకుని Phase- 2 గా అక్కడ ఉండే 130 మంది కూలీలకు ఈరోజు మన డైట్ కామ్రెడ్స్ తరపున ఆకలి తీర్చడం జరిగింది*


దీనికి సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు ...

🙏🙏🙏










కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కాలం రాబోతోంది...

మహాగంగా జలపాతం

ఇంగ్లీషు మీడియం - ఇదిగో పరిష్కారం