DONATE A MEAL FOR NEEDY TEAM - THANKS TO JVS BHASKAR

మేము చేస్తున్న DONATE A MEAL FOR NEEDY కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ, మరింత విజయవంతం కావాలని, మోటివేషనల్ స్పీకర్ (Impact) శ్రీ జె.వి.యస్ భాస్కర్ గారు తన కొత్త యూట్యూబ్ చానల్ ద్వారా వ్యక్తం చేశారు. మనం చేస్తున్న మంచి పనికి ఇంత గొప్ప ఆదరణ లభించడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇదే ఉత్సాహంతో మరింత మంది కడుపు నింపే ప్రయత్నం చేస్తాము. మీ అందరి సహకారం వల్లే, మేము ఈ కార్యక్రమం విజయవంతం చేయగలుగుతున్నాము. ఇకపై కూడా ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే మరింత మంది సహకారం అవసరం. అందుకోసం మనం ఈ విషయాన్ని మరింత మందికి షేర్ చేసి, *అన్నార్తుల ఆకలి తీర్చుదాం... కూలీల కడుపులు నింపుదాం...*

మానవత్వమే మనిషికి రూపం.. మనిషి గా మరో మనిషికి సాయం చేద్దాం...
 అన్నార్తులను ఆదుకుందాం... మానవత్వం చాటుకుందాం...

🙏🙏🙏 Please support us...

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కాలం రాబోతోంది...

మహాగంగా జలపాతం

ఇంగ్లీషు మీడియం - ఇదిగో పరిష్కారం