సుద్దముక్కతో అప్పన్న మండపం

విశాఖ ఏజెన్సీ: కొయ్యూరు మండలం బాలారం లో ఆర్ యం పి వెద్యుడు కె.రామాంజనేయులు సుద్దముక్కతో సింహాద్రి అప్పన్న మండపం తయారు చేసారు. గతంలో సుద్దముక్కతో, సబ్బుతో వివిధ దైవ ప్రతిమలు చేసి తన ప్రతిభను చాటుకున్నారు. తాజాగా ఆయన తయారు చేసిన ఈ అప్పన్న మండపం అందరినీ ఆకట్టుకుంటుంది.22 సుద్దముక్కలు ఉపయోగించి, 5 రోజులలో దీనిని తయారు చేసారు.వరహా లక్ష్మి నరసింహ స్వామి వారి చందన దీక్ష ల సందర్భంగా తయారు చేసినట్లు తెలిపారు.
వివిధ వార్తా పత్రికలలో

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కాలం రాబోతోంది...

మహాగంగా జలపాతం

ఇంగ్లీషు మీడియం - ఇదిగో పరిష్కారం