ఘనంగా గణతంత్ర దినోత్సవం

కొమ్మిక లో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బాలికల ఆశ్రమ పాఠశాలలో ఈ సందర్భంగా పతాక ఆవిష్కరణ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కొమ్మిక గ్రామం లో తొలిసారిగా ఈ గణతంత్ర దినోత్సవం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. దైవ సమానులైన చిన్న పిల్లలతో జాతీయ పతాక ఆవిష్కరణ చేయించారు.  భారతీయ పౌరులైన మన అందరం దేశభక్తి ని కల్గి ఉండాలి అని వాలంటీర్ రాజు బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

DONATE A MEAL FOR NEEDY TEAM - THANKS TO JVS BHASKAR

డోలీ మోతకు చెక్

అలరించిన ఆర్టిస్ట్